ఓరి దేవుడా మూవీ ట్విట్టర్ రివ్యూ

2020లో తమిళంలో రిలీజ్ అయిన ఓ 'మై కడవులే' చిత్రానికి రీమేక్ 'ఓరి దేవుడా'

అశ్వక్ మారిమత్తు దర్శకత్వం వహించగా.. విశ్వక్ సేన్, వెంకటేశ్ కీలక పాత్రలు పోషించారు

ఆశాభట్, మిథిలా పాల్కర్ హీరోయిన్స్‌గా నటించారు

తమిళంలో విజయ్‌సేతుపతి క్యారెక్టర్‌ను తెలుగులో వెంకటేశ్ పోషించారు

పెళ్లి తరువాత వెంటనే ఓ జంట విడిపోతుంది. దేవుడు వారి జీవితంలోకి వచ్చిన తరువాత ఏమయిందనేదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్

ఫస్ట్ హాఫ్ కామెడీ.. సెకెండ్ హాఫ్ ఎమోషనల్‌గా సాగుతుంది

లియాన్ జేమ్స్ అందించిన సంగీతం మూవీకి బాగా ప్లస్ అయింది

విశ్వక్ సేన్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని నెటిజన్ల కామెంట్స్

ఓరి దేవుడా మూవీ రేటింగ్ : మూవీ రేటింగ్ 3/5