ఉదయాన్నే ఓ కప్పు కాఫీ రోజును ఉల్లాసంగా మారుస్తుంది

నిద్ర మత్తు వదిలి తక్షణ శక్తి లభిస్తుంది

రోజూ కప్పు కాఫీ ఆయుష్షు పెంచుతుంది

టైప్ 2 మధుమేహం అదుపులో ఉంటుంది

మెదడు చురుగ్గా పనిచేసి అల్జీమర్స్ దూరమవుతుంది

శరీరంలో కొవ్వును కరిగించి బరువును అదుపు చేస్తుంది

పనిలో అలసట, ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది

కాన్సర్, రక్తపోటు అదుపులో ఉంటుంది