Off-white Banner

చలి కాలంలో మీ చర్మాన్ని  ఇలా సంరక్షించుకోండి..?

Off-white Banner

క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్‌ని ప్రతీ రోజు అప్లై చేసుకోవాలి.. స్నానం చేసుకోగానే దీన్ని అప్లై చేసుకుంటే మీ చర్మంపై పగుళ్లు ఏర్పడవు

Off-white Banner

వేడినీళ్లు, సబ్బును తక్కువగా ఉపయోగించేట్టు జాగ్రత్తలు తీసుకోవాలి.. కొందరు వేడినీళ్లు తాగుతారు.. ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది

Off-white Banner

చలికాలంలో మలేరియా, డెంగ్యూ లాంటి రోగాలు చాలా సులువుగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి వాటిని ఎదుర్కోవడానికి విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండండి

Off-white Banner

మద్యం, స్మోకింగ్ లాంటి వాటికి దూరంగా ఉండాలి

Off-white Banner

చలికాంలో మీ స్కిన్ తొందరగా డ్రై అయిపోతూ ఉంటుంది..కాబట్టి తగినంత నీరును తాగుతూ ఉండాలి

Off-white Banner

చర్మానికి మాయిశ్చరైజర్ లేదా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోకుండా బయటికి వెళ్లకండి

Off-white Banner

కొంత వ్యాయామం చేయడం వల్ల చర్మం పగుళ్లు ఏర్పడడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది

Off-white Banner

మీ చర్మంపై పగుళ్లు ఎక్కువైతే వెంటనే స్కిన్ స్పెషలిస్ట్‌ను సంప్రదించాలి

Off-white Banner

స్వెటర్లు, గ్లోవ్స్‌ను ధరించడం వల్ల మీ చేతులకు పగుళ్లు ఏర్పడకుండా ఉంటుంది