Thick Brush Stroke

ప్రముఖ గాయని బయోపిక్‌లో ఏంజెలినా జోలీ

Tilted Brush Stroke

ప్రముఖ గాయని మరియా కల్లాస్ బయోపిక్‌లో మరియాగా కనువిందు చేయనుంది ఏంజెలినా

Tilted Brush Stroke

1970 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది ఈ మరియా కల్లాస్ "బయోపిక్" సినిమా

Tilted Brush Stroke

మరియా లాంటి గొప్ప వ్యక్తి క్యారెక్టర్ ప్లే చేయడం నా అదృష్టం, ఓ బాధ్యత : ఏంజెలినా జోలీ

Tilted Brush Stroke

మరియా జీవితంలో తెలియని ఎన్నో విషయాలను  ఈ సినిమాలో చూపించారు : ఏంజెలినా జోలీ

Tilted Brush Stroke

ప్రస్తుతం 'వితవుట్ బ్లడ్' చిత్రీకరణలో బిజీగా ఉంది ఏంజలినా జోలి

Tilted Brush Stroke

దర్శకుడు పబ్లా లారైన్ ఈ "మరియా బయోపిక్"ను తెరకెక్కించనున్నారు

Tilted Brush Stroke

1970'sలోనే కాకుండా 20వ శతాబ్దంలోనే గొప్ప సింగర్‌గా పేరు సంపాదించుకుంది

Tilted Brush Stroke

పాబ్లొ లర్రైన్ ఈ మరియా బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కంచానున్నారు..

Tilted Brush Stroke

నటిగానే కాకుండా ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించింది ఏంజెలినా జోలీ.. ప్రస్తుతం వితవుట్ బ్లడ్ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది