మొటిమల చికిత్సకు ఇవి చాలా ఉపయోగకరం..
యాపిల్ సైడర్ వినెగార్ లోని సిట్రిక్ యాసిడ్ చర్మంలోని మొటిమల ఇన్‌ఫెక్షన్‌ని తొలగిస్తుంది.
టీ ట్రీ ఆయిల్ లో కొద్దిగా నీరు కలిపి మొటిమలపై పూస్తే.. త్వరగా తగ్గిపోతాయి.
గ్రీన్ టీ.. ఇందులోని యాంటి ఆక్సిడెంట్స్ మొటిమల చికిత్సకు ఉపయోగపడుతాయి.
అలోవేరాలోని సాలిసిలిక్ యాసిడ్ మొటిమల ద్వారా వచ్చిన వాపు, మచ్చలను నయం చేస్తుంది.
విటమిన్ ఎ లోని రెటినాల్ చర్మం ముడతలు పడకుండా.. మొటమల చికిత్సకు ఉపయోగపడుతుంది.
మొటిమలు తొలగించడానికి వేపాకులోని గుణాలు దివ్యంగా పనిచేస్తాయి.
తేనెలోని యాంటి ఇన్‌ఫ్లమేటరీ గుణం మొటిమల ఇన్‌ఫెక్షన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది.