మొదటిసారి క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా?.. దీనిపై ఓ లుక్కేయండి..
మొదటిసారి తీసుకునే వారు ఎంట్రీ లెవల్ కార్డును ఎంచుకోవడం మంచిది
ఈ కార్డులు నిల్/తక్కువ వార్షిక రుసుంతో వస్తాయి
అందులో యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డు ఒకటి
ఈ కార్డుపై చేసే లావాదేవీలపై 2% క్యాష్‌బ్యాక్
గూగుల్‌పే ద్వారా చేసే యుటిలిటీ బిల్లులపై 5% క్యాష్‌బ్యాక్
జొమాటో, స్విగ్గీ, ఓలా చెల్లింపులపై 4% క్యాష్‌బ్యాక్
ఏడాదిలో 4 సార్లు కాంప్లిమెంటరీ దేశీయ లాంజ్ యాక్సెస్