యూపీఐ ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ఇలా చేయండి..

రిజిస్టర్డ్ నెంబర్ నుంచి *99#కు డయల్ చేయాలి

ఆ తర్వాత వచ్చే 7 ఆప్షన్స్‌లో సెండ్ మనీ ఎంచుకోవాలి

ఏ అకౌంట్ నుంచి డబ్బు పంపించాలనుకుంటున్నారో సెలక్ట్ చేయాలి

నెక్స్ట్ రిసీవర్ నెంబర్ ఎంటర్ చేయాలి

అమౌంట్ ఎంతో ఎంటర్ చేసి, సెండ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి

తర్వాత యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి

ఆ తర్వాత ఎదుటి వ్యక్తి ఖాతాలో డబ్బులు జమ అవుతాయి

ఈడీ విచారణకు హాజరైన కవిత