సలార్ సినిమా అప్డేట్స్..

Prabhas

ఆదిపురుష్ తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సలార్.. దీనిపై దాదాపు అందరికీ భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి

కేజీఎఫ్ తరువాత ప్రభాస్‌తో సలార్‌కు రెడీ అయిన ప్రశాంత్ నీల్..

సలార్ క్లైమాక్స్ బెంచ్‌మార్క్ క్రియేట్ చేస్తుందని ప్రకటించిన హోంబలే ఫిల్మ్స్ నిర్మాత సంస్థ

సెప్టెంబర్ 28న తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది..

ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌, ప్రభాస్ పర్ఫామెన్స్‌తో మరోసారి ప్రభాస్ సినిమా చరిత్ర సృష్టించనుందని టాక్..

కేజీఎఫ్ 2కి కొనసాగింపే సలార్ అని గుసగుసలు వినబడుతున్నాయి.. అయితే ప్రశాంత్ నీల్ దీనిపై ఎలాంటి కామెంట్ చేయలేదు

సలార్‌లో "యష్" గెస్ట్‌ రోల్ ప్లే చేస్తారని టాకక్ నడించింది.. ప్రభాస్‌తో సలార్ చేయమని ప్రశాంత్‌నీల్‌కు సలహా ఇచ్చారు యశ్

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్‌లో ప్రభాస్ ఫోటోలను రిలీజ్ చేశార మేకర్స్

సలార్‌లో కీలక పాత్ర పోషించారు మలయాళీ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్