యోగా - ప్రపంచదేశాలకు భారత్ పరిచయం చేసిన విద్య ఇది.

ధ్యానం (Meditation) - మానసిక సత్ర్పవర్తనకు మార్గం చూపించింది. 

ప్లాస్టిక్ సర్జరీ - ప్రపంచంలోనే మొట్టమొదటి సర్జన్ మహర్షి ఆచార్య సుశృత

సోలార్ సిస్టమ్ - ప్రపంచానికి సోలార్ సిస్టమ్ గురించి చెప్పింది మన భారతీయ శాస్త్రవేత్తలే.

ఆయుర్వేదం - భారతదేశం ఆయుర్వేదానికి పుట్టినిల్లు.

గణిత, ఖగోళ శాస్త్ర అగ్రగణ్యుడు,  జీరోను కనుగొన్న ఆర్యభట్ట.

చెస్ - మెదడుకు పదునుపెట్టే ఆట

ఏవియేషన్ - ఫ్లైట్స్ కంటే ముందే పుష్పక విమానాలు మన ఆవిష్కరణలే

దంతవైద్యం - 7000 బీసీ కాలం నుంచే దంతవైద్యం, దంతమార్పిడి ప్రాక్టీస్ జరిగినట్లు ఇండస్ వ్యాలీలో ఆధారాలు లభ్యమయ్యాయి.

కాటన్ ఉత్పత్తులు - పత్తితో నేసిన దుస్తులను ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది భారత్.