2024లో భారతీయులు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసినవి ఇవే..
క్రికెట్.. గూగుల్ ఇండియన్ సెర్చ్ లో టాప్ 2 ఐపిఎల్, T20 ప్రపంచ కప్
మూడో స్థానంలో బిజెపి ఉంది.
2024 ఎన్నికల ఫలితాలు, ఒలింపిక్స్ 2024.. నాలుగు, అయిదవ స్థానాల్లో ఉన్నాయి.
6వ స్థానంలో దేశంలోని ఎండలు గురించి సెర్చ్ చేశారు
లెజండరీ రతన్ టాటా చనిపోవడంతో ఆయన పేరు 7వ స్థానంలో ఉంది.
గూగుల్ సెర్చ్ లో కాంగ్రెస్ పార్టీ 8వ స్థానంలో నిలిచింది.
ప్రొ కబడ్డీ లీగ్, ఇండియన్ సూపర్ లీగ్ 9, 10 స్థానాల్లో నిలిచాయి.