ఇండియాలో తక్కువ బడ్జెట్ లో లభించే 400cc బైకులు ఇవే..
ట్రైయంఫ్ స్పీడ్ 400.. సింగిల్ సిలిండ్, 398.15సిసి ఇంజిన్.. ఎక్స్ షోరూం ధర రూ.2.34 లక్షలు
కెటిఎం 390 డ్యూక్.. 399సిసి ఇంజిన్ 45బిహెచ్‌పి.. ధర రూ.3.13 లక్షలు
బజాజ్ పల్సర్ NS400Z.. 373సిసి 39బిహెచ్‌పి.. ధర రూ.1.85 లక్షలు
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450.. 452సిసి ఇంజిన్ ధర రూ.2.39 లక్షలు
హీరో మ్యవరిక్ 440.. 440సిసి ఇంజిన్ ధర రూ.1.99 లక్షలు