43 ఏళ్లు పూర్తి చేసుకున్న రెబల్ స్టార్

ఈశ్వర్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. అప్పటి నుంచే మాస్ ఫాలోయింగ్‌ను పెంచుకున్న ప్రభాస్

మాస్‌తో ఎమోషన్‌ని పండించడంలో ప్రభాస్ తరువాతే ఎవరైనా

బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ టాలీవుడ్ దాటి.. బాలీవుడ్, హాలీవుడ్ స్థాయికి వెళ్లిపోయింది

మరో రెండేళ్లలో ప్రభాస్ పెళ్లి జరగనుందని సినీటౌన్‌లో టాక్

భారీ బడ్జెట్ మేవీలతో ట్రెండ్ సెట్ చేసిన ఛత్రపతి

ప్రభాస్ క్రేజ్ చూసి ఓర్వలేక కావాలనే సాహో, రాధేశ్యామ్ ఫ్లాప్ చేశారంటున్న ఫ్యాన్స్

మాడమ్ టుస్సాడ్స్‌ వ్యాక్స్ మ్యూజియంలో వ్యాక్స్ ఐడల్‌ కలిగి ఉన్న మొదటి సౌత్ ఇండియా స్టార్ ప్రభాస్

ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రిటీ లిస్ట్‌లో మూడు సార్లు చోటు సంపాదించుకున్న ప్రభాస్ 

ఇప్పటి వరకు మొత్తం 23 సినిమాల్లో నటించిన ప్రభాస్