ఇండియాలో 5 చలికాలం టూరిస్ట్ స్పాట్స్ ఇవే..
కొన్ని ప్రదేశాలు చలికాలంలో అద్భుత వాతావరణం కలిగి ఉంటాయి.
గుల్ మార్గ్.. జమ్ము కశ్మీర్ లోని ఈ కొండ ప్రాంతానికి చలికాలం వెళ్తే ప్రకృతి సౌందర్యం అద్భుతంగా ఉంటుంది.
సిక్కిమ్ లోని గ్యాంగ్ టక్ ప్రాంతంలో హిల్ స్టేషన్ కు చలికాలంలో వెళ్తే.. కాంచెన్జంగా సూర్యకిరణాలు చూడవచ్చు.
ఉత్తరా ఖండ్ లోని ఆలి కొండ ప్రాంతంలో మంచులో స్కీఇంగ్ చేయవచ్చు.
కేరళలోని మున్నార్ లో మంచి టూరిస్ట్ స్పాట్ అందమైన కొండ ప్రాంతాలు చూడవచ్చు.
అన్నింటి కంటే టాప్ హిమాచల్ ప్రదేశ్ లోని కజ వ్యాలీ. కొండప్రాంతాల మధ్య ఉన్న ఇక్కడి జలపాతాలు హైలైట్.