తక్కువ బడ్జెట్ లో లభించే 5 సూపర్ ఎలెక్ట్రిక్ కార్లు ఇవే..

ఎలెక్ట్రిక్ కార్లకు ఈ మధ్య డిమాండ్ బాగా పెరిగింది. అందుకే 15 లక్షల లోపు లభించే ఈవీ కార్లుపై ఓ లుక్కేయండి.

MG Comet EV: కేవలం రూ.7.98 లక్షల ధర 230 కిలోమీటర్ల మైలీజీతో వచ్చే 4 సీటర్ కారు ఇది.

Tata Tiago Ev: ధర రూ.8.69 లక్షలు. మైలీజీ 250 నుంచి 315 కిమి.

Tata Tigor Ev: ధర రూ.12.49 లక్షలు. మైలీజీ 300 నుంచి 315 కిమి.

Citroen eC3 : ధర రూ.11.61 లక్షలు. మైలీజీ 320 కిలోమీటర్ రేంజ్.

Tata Nexon Ev: ధర రూ.14.99 లక్షలు. మైలీజీ 325 నుంచి 425 కిమి.