ప్రపంచంలోని 5 అందమైన కలర్‌ఫుల్ ప్రాంతాలు ఇవే..

ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్. సముద్రంలోని ఆల్గే కారణంగా ఇది బ్లూ అండ్ రెడ్ కలర్ లో కనిపిస్తోంది.

సాలార్ డే ఉయూనీ సాల్ట్ ఫ్లాట్స్. బొలివీయాలోని ఉండే ఉప్పు ఎడారి. వైట్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది.

కెనెడాలోని బాన్ఫ్ నేషనల్ పార్క్. ఇక్కడి మంచు కొండలు, అడవులు చాలా కలర్‌ఫుల్ గా ఉంటాయి.

అమెరికా ఆరిజోనా లోని యాంటిలోప్ కాన్యాన్. ఇక్కడి గోడలు రెడ్, ఆరెంజ్, పింక్ కలర్ లో ఉంటాయి.

అమెరికాలోని గ్రాండ్ ప్రిజ్మాటిక్ స్ప్రింగ్. ఈ ప్రాంతంలోని వింత బ్యాక్టీరియా కారణంగా ఇది ఇంద్రధనస్సులా ఉంటుంది.