Veggies

50 ఏళ్లయినా  పదహారే..

డాన్స్‌తో ప్రేక్షకుల మనసులను దోచేసిన మధురీ దీక్షిత్

Veggies

ఇటీవల రిలీజ్ అయిన "ధ ఫేమ్ గేమ్" సినిమాతో ఓటీటీలో కూడా ఎంట్రీ ఇచ్చింది

Veggies

హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలో పర్స్‌నల్ లైఫ్‌పై ఎక్కువ దృష్టి పెట్టలేదు : మాధురి దీక్షిత్

Veggies
Veggies

మాధురీ దీక్షిత్‌కి ఇద్దరు కొడుకులు.. ఒకరు కాలేజ్ స్టూడెంట్, ఒంకొకరు స్కూల్ పూర్తి చేశారు

Veggies

పబ్లిక్ ప్లేసస్‌కి వెళ్లేటప్పుడు దుస్తులపైన శ్రద్ధ పెడుతా.. ఒక నటిగా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలంటే తప్పదు

Veggies

రూ.48 కోట్లతో ముంబయిలోని లక్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది

Veggies

కామర్షియల్ సినిమాల్లో కొత్తగా మార్పు వచ్చినా హీరోలు గుర్తించడం లేదు : మాధురీ దీక్షిత్

Veggies

యంగ్‌గా కనిపించే మాధురీ.. 1967 మే 15న ముంబైలో జన్మించింది

Veggies

1984లో బాలీవుడ్ "అబోద్" సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది