గుండె లేకుండా జీవించే జీవులు ఇవే!

మీకు తెలుసా.. ఈ భూమిపై గుండె లేకుండా జీవించే జీవులు కూడా ఉన్నాయి. అవేంటంటే..

సీ స్పాంజెస్(Sea Sponges)

టెప్ వార్మ్(Tapeworms)

సీ కుకుంబర్(Sea Cucumber)

సీ ఉర్కిన్స్(Sea Urchins)

స్టార్ ఫిష్(StarFish)

జెల్లీ ఫిష్(Jellyfish)

ప్లాట్ వార్మ్(Flatworms)