ఏడు రకాల దోశె రెసిపీలు తెలుసా..
నీర్ దోశె.. బియ్యం పిండితో చేసే ఈ సింపుల్ దోశె పలచగా ఉంటుంది. ఇది ఇన్సటెంట్ దోశ్ ఫర్మెంటేషన్ అవసరం లేదు.
రవ్వ దోశ్.. ఈ ఇన్సటెంట్ దోశె సూజీ రవ్వతో చేస్తారు. కాస్త పచ్చి మిర్చి సూజీ, మసాల పౌడర్ కలిపి వేసేయడమే.
పెసరట్టు.. గ్రీన్ మూంగ్ అంటే పెసర్ల పిండితో వేసే ఈ దోశెలో ప్రొటీన్ ఎక్కువ. ఆంధ్రాలో ఫేమస్.
మసాలా దోశె.. సాదాదోశె లోపల ఆలు మాసాలా దట్టించి సాంబర్ చట్నీతో తింటే ఆ రుచి అమోఘం.
రాగి దోశె.. ఆరోగ్యం కోసం తినేవారు.. ఈ దోశె ఇష్టపడతారు. ఇందులో ఫైబర్, ఐరన్, కాల్షియం ఉంటాయి.
మైసూర్ మసాలా దోశె.. ఈ దోశెలో ఎర్రని కారం మసాలతో పొటేటో ఫిల్లింగ్ వేసి చేస్తారు.
బాజ్రా దోశె.. బాజ్రా పిండితో చేసే ఈ దోశెని పుదీనా చెట్నీ, వెల్లులి చట్నీలో తింటే సూపర్ టేస్ట్.