ప్రెగ్నెన్సీ సమయంలో ఏ మహిళ అయినా ఎంతో జాగ్రత్తలు పాటిస్తుంది

కాలు కిందపెట్టనివ్వకుండా కుటుంబ సభ్యులు చూసుకుంటూ ఉంటారు

కానీ, కొంతమంది సెలబ్రిటీలు మాత్రం గర్భవతి అయ్యాక కూడా షూటింగ్స్ లో పాల్గొంటూ ఔరా అనిపించారు

మరి ప్రెగ్నెన్సీ సమయంలో కూడా షూటింగ్ చేసిన హీరోయిన్స్ ఎవరు అంటే..

జూహీ చావ్లా   ప్రెగ్నెన్సీ ప్రకటించాక ఆమ్దాని అత్తన్ని ఖర్చ రూపయ్య సినిమాలో నటించి మెప్పించింది

కాజోల్   వి ఆర్ ఫ్యామిలీ సినిమా చేసేటప్పుడే ఆమె ప్రెగ్నెంట్. అయినా కూడా సినిమాను పూర్తిచేసి షాక్ ఇచ్చింది

కరీనా కపూర్   ప్రెగ్నెన్సీ ప్రకటించాక  వీరే ది వెడ్డింగ్  అనే సినిమా చేసింది

అలియా భట్  రాకీ అండ్ రాణి ప్రేమ్ కహానీ తో పాటు మరో సినిమాలో కూడా అలియా నటించింది

యామి గౌతమ్  ఆర్టికల్ 370 కి ముందే ఆమె ప్రెగ్నెన్సీ ప్రకటించింది. అయినా కూడా ఆగకుండా పవర్ ఫుల్ పోలీస్ గా నటించి మెప్పించింది

ప్రస్తుతం దీపికా సైతం ప్రెగ్నెన్సీ లో కూడా సింగం సినిమాలో నటిస్తోంది