బాదం పాలు ఆరోగ్యానికి చేసే మేలు ఎంటో తెలుసా?

బాదం పాలు ముఖ్యమైన పోషకాలకు మంచి మూలం. దీనిలో అనేక పోషకాలు ఉంటాయి.

దీనిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మరియు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.

బాదం పాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది.

ఇందులో ఉండే కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు ఎముకల ఆరోగ్యానికి అవసరం.

బాదం పాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.

అలాగే ఇందులోని విటమిన్ E చర్మానికి మద్దతు ఇస్తుంది, దెబ్బతినకుండా రక్షిస్తుంది.

బాదం పాలు కేలరీలు తక్కువగా ఉంటాయి, కాబట్టి బరువు నియంత్రణలో సహాయపడతాయి.

శాకాహారులకు ఈ పాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.