కాకరకాయ తినడానికి చేదు.. కానీ తింటే శరీరానికి ఎంతో మేలు..
కాకరకాయ తినడానికి చేదుగా ఉంటుంది. కానీ దీనిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
కాకరకాయలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబయల్ వంటి లక్షణాలు శరీరంలోని విషాలను బయటకు పంపిస్తుంది.
ఇది కాలేయ పనితీరును, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
కాకరకాయలో ఉండే కొన్ని పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
దీనిలోని గుణాలు చర్మం, జుట్టుకు పోషణ ఇస్తుంది, వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది.
అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
కాకరకాయలో ఉండే పదార్ధాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించగలవు.
ఇందులో ఉండే ఖనిజాలు గుండే జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
కాకరకాయను కూరగాయగా, రసం, లేదా జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు
వ్యాయమంలో కార్డియో లేదా వెయిట్స్ ఏది మంచిది