వేసవిలో అవకాడో తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇందులో నీరు శాతం ఎక్కువ.

అవకాడోలో రెగ్యులర్ ఫ్రూట్స్ కంటే.. అనేక హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్నాయి.

అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

అవకాడో బ్రెయిన్ ట్యూమర్ నుంచి కాపాడుతుంది.

అవకాడో తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.

ప్రతిరోజు అవకాడో తినడం వల్ల కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.

అవకాడో తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది.

శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.

అవకాడోలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించడంలో సహాయపడతాయి.

అవకాడోలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

అవకాడోలో అధిక ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులును కలిగి  ఉంటుంది. ఇది బరువును కరిగిస్తుంది.

అవకాడోలో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మం, అలాగే జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

అవకాడోలో ఉండే అద్బుతమైన పోషకాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. image credit: pixels