మునక్కాడా.. నీటి చుక్క.. తిన్నారంటే మస్త్ ఉంటది
మునక్కాయ చెట్టు వేరు నుంచి ఆకు వరకు అన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉపయోగపడేవే..
మునక్కాయలో విటమిన్ ఇ, సి, ఎ లతో పాటు కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటుంది.
శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచడానికి మునక్కాయ ఎంతగానో దోహదపడుతుంది.
ఇందులో ఉండే పోషకాలు అనేక వ్యాధులను నయం చేస్తాయి.
మునక్కాయలో కాల్షియం, బోరాన్ ఉంటాయి, ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.
మునక్కాయలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించడంలో సహాయపడుతుంది.
అలాగే దీనిలోని విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
ఇది శరీరంలో విష పదార్ధాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది.
అంతేకాకుండా మునక్కాయలను తినడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
పసుపు పాలు తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా?