పచ్చి బఠానీతో ఎన్ని ప్రయోజనాలో..!
పచ్చి బఠానీల్లో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి.
పచ్చి బఠానీలు ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.
పచ్చి బఠానీల్లో ఉండో విటమిన్ C, ఇతర యాంటీఆక్సిడెంట్లు వల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపడుతుంది.
పచ్చి బఠానీలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
పచ్చి బఠానీలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
పచ్చి బఠానీ తీసుకోవడం వల్ల షుగర్ లెవల్ కంట్రోల్‌లో ఉంటుంది.
పచ్చి బఠానీలు క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తుంది
రెగ్యులర్‌గా పచ్చిబఠానీలు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
గర్భిణి స్త్రీల్లో పిండానికి తగిన పోషణ అందిస్తుంది.
ఆహారంలో పచ్చి బఠానీలను చేర్చుకోవడం ద్వారా మీ ఆరోగ్యానికి కాపాడుకోవచ్చు.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.(Image credit/Pixels)