దొండకాయ తింటే.. ఎన్ని లాభాలో తెలుసా..?

 దొండకాయను చాలా మంది తినరు. కానీ అది చేసే మేలు తెలిస్తే తప్పకుండా తింటారు.

దొండకాయలో ఫైబర్, విటమిన్ -బి1, బి2, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, మొదలైన పోషకాలు అధికంగా ఉంటాయి.

దొండకాయను ఆయుర్వేదంలో.. మధుమేహానికి ఔషదంగా ఉపయోగిస్తారు.

దొండకాయలో యాంటీ అడిపోజెనికి ఏజెంట్.. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రో‌ల్‌లో ఉంచుతాయి.

దొండకాయలను తిన్నా, దాన్ని ఆకుల రసం తాగినా చాలా మంచిది.

వీటిలో థయామిన్ ఉంటుంది. ఇది మరింత శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

దొండకాయ కొన్ని జన్యుపరమైన వ్యాధులను కూడా నయం చేస్తుంది.

వీటిలో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

దొండకాయలను తినడం వల్ల శరీర బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది.