చలికాలంలో బెల్లం తింటే.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..
చలి నుంచి శరీరానికి వెచ్చదనం కావాలంటే.. బెల్లం తప్పకుండా తినాల్సిందే..
బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది.
బెల్లం క్రమం తప్పకుండా తింటే జీవక్రియ మెరుగుపడుతుంది.
బెల్లం రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంతో పాటు.. దగ్గు, జలుబును నివారిస్తుంది.
చిన్నబెల్లం ముక్క క్రమం తప్పుకుండా తింటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
బెల్లం రక్తాన్ని శుద్ధిచేయడంలో సహాయపడుతుంది.
బెల్లం రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.