పీచ్‌ పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

పీచ్ పండును స్టోన్ ఫ్రూట్, పర్షియన్ ఫ్రూట్ అని కూడా అంటారు.

ఇది చూడటానికి పసుపు, తెలుపు రంగులో ఉంటుంది. వీటిలో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి.

పీచు పండ్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. అలాగే గాయం నయం చేయడంలో సహాయపడతాయి.

పీచ్ పండు ఫ్రీ రాడికల్స్‌తో కూడా పోరాడతాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి.

పీచ్ పండు కంటిచూపును మెరుగుపరుస్తాయి.

 పీచ్ పండును తినడం వల్ల జీర్ణ శక్తిని మెరుగుపరుస్తాయి.

పీచ్ పండు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపడతాయి.

పీచ్ పండు ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి.

పీచ్ పండు తరచూ తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.  రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి.

వేసవిలో తరుచుగా పీచ్ పండు తినడం వల్ల హైడ్రేషన్ నుండి కాపాడుకోవచ్చు.

 గమనిక: పలు పరిశోధనలు.. పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. image credit/ pixel