దేశంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఓ రేంజ్‌లో ఉంది.

ముఖ్యంగా బడ్జెట్‌లో 5జీ నెట్వర్క్‌కి సపోర్ట్ చేసే ఫోన్లకు భారీ డిమాండ్ పెరిగింది.

ఈ క్రమంలోనే ఈ కామర్స్ సంస్థలు ఫోన్లపై భారీ ఆఫర్లు తీసుకొస్తున్నాయి.

POCO M6 5G ఫోన్‌పై ఉత్తమమైన డీల్ అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

POCO M6 5G స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్లపై కొనుగోలు చేయవచ్చు.

అంతే కాకుండా మీరు Flipkart Axis క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి 5 శాతం క్యాష్‌బ్యాక్‌ని పొందవచ్చు.

దీని వలన ఫోన్ ధర రూ.8549కి తగ్గుతుంది.

Amazon నుండి ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 250 కూపన్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

ఆ తర్వాత ఫోన్‌ను రూ. 8,749కి కొనుగోలు చేయవచ్చు.