Samsung Galaxy M34 5G స్మార్ట్‌ఫోన్‌ను మీరు తక్కువ ధరకే దక్కించుకోవచ్చు.

Samsung Galaxy M34 5G ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ సమయంలో ధర రూ.16999.

ఇప్పుడు రూ. 4000  డిస్కౌంట్ లభిస్తుంది. దీని ద్వారా ఫోన్ రూ.12999కి కొనుగోలు చేయవచ్చు.

ఫోటోగ్రఫీ కోసం బ్యాక్ ప్యానెల్‌లో 50MP ప్రైమరీ లెన్స్, 8MP అల్ట్రావైడ్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి.

8GB RAM + 128GB వేరియంట్ ధర రూ. 14999. ఇది లాంచ్ సమయంలో రూ. 18999.

ఈ స్మార్ట్‌ఫోన్‌ను వాటర్‌ఫాల్ బ్లూ సిల్వర్, బ్లూ కలర్స్‌లో అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy M34 5G స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఇది 1080 x 2340 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో రన్ అవుతుంది.

డిస్‌ప్లే 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో బూస్టర్ టెక్నాలజీతో వస్తుంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంది.