Thick Brush Stroke

ఆండ్రియా జెరెమియా ఒక కోలీవుడ్ నటి, సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్

Thick Brush Stroke

తెలుగులో ఆమె ఎన్నో మంచి పాటలను కూడా పాడి మెప్పించింది

Thick Brush Stroke

సింగర్ గానే కాకుండా హీరోయిన్ గా కూడా ఆండ్రియా తెలుగువారికి సుపరిచితం

Thick Brush Stroke

ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ పెడుతూ కుర్రకారు మతులు పోగొడుతుంది

Thick Brush Stroke

ప్రస్తుతం ఆండ్రియా చేతిలో పలు సినిమాలు ఉన్నాయి

Thick Brush Stroke

ఆండ్రియా నటించిన కా ది ఫారెస్ట్ రిలీజ్ కు రెడీ అవుతోంది

Thick Brush Stroke

కా ది ఫారెస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది

Thick Brush Stroke

తనకు హర్రర్, వైలెన్స్  సినిమాలు చూడడం ఇష్టం ఉండదు అని, కానీ నటిస్తాను అని తెలిపింది

Thick Brush Stroke

ఏప్రిల్ 12 న కా ది ఫారెస్ట్ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో ఆండ్రియా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి