మనుషుల్లా భావోద్వేగాలు చూపించే జంతువులు ఇవే..

మనిషికి విశ్వాసంగా ఉండే కుక్క కూడా బాధపడుతుంది. కన్నీరు పెడుతుంది.

మనిషి పోలికలతో ఉండే చింపాజీలు తోటి చింపాజి చనిపోతే తిండి మానేసి బాధపడుతూ కూర్చుంటాయి.

ఏనుగులు బాధలో ఉన్నప్పుడు విచిత్రంగా శబ్దాలు చేస్తాయి.. కన్నీరు పెడతాయి.

డాల్ఫిన్ చేపలు తన సన్నిహితులతో దూరమైనప్పుడు కంగారు పడుతూ శబ్దాలు చేస్తాయి.

ఆవు కూడా తన దూడ నుంచి విడిపోతే కన్నీరు పెడుతుంది

గుంపులో జీవించే తోడేళ్లు తోటి తోడేలు మరణిస్తే.. విచిత్రంగా అరుపులు వేస్తుంది.

గోరిల్లాలు కూడా చింపాజీల లాగే తోటి గోరిల్లా చనిపోతే అక్కడే మౌనంగా కూర్చుంటాయి.