కొన్ని జంతువులు వేటాడేందుకు లేదా వేటగాళ్ల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి చనిపోయినట్లు నటిస్తాయి.

ఒప్పుసమ్స్ .. ఈ ఎలుకజాతి జంతువులు కాస్త ప్రమాదం అనిపించినా కదలికలేకుండా శవంలాగా నటిస్తాయి.

హోగ్నోస్ స్నేక్స్.. ఈ పాములు నేల మీద  నోరు తెరిచి ఉల్టా పడకుంటాయి. నిర్జీవంగా కనిసిస్తాయి.

ఆర్మడిల్లోస్.. ఈ జంతువులు నిలబడిన చోటే కదలిక లేకుండా గంటల తరబడి అలాగే ఉండిపోతాయి.

బీటిల్స్, చీమలు కూడా ఇలాగే కాస్త ప్రమాదం అనిపించినా చనిపోయినట్లు పడుకుంటాయి.

ఫైర్ బెల్లీడ్ టోడ్స్.. ఈ కప్పలు వెల్లికలా పడుకొని శరీరాన్ని గాలితో నింపేసి చలనం లేకుండా ఉండిపోతాయి.

లెమన్ షార్క్స్.. వేటగాళ్ల నుంచి తప్పుంచుకేనేందుకు ఈ చేపలు చనిపోయినట్లు నటిస్తాయి.

కొన్ని సార్లు నక్కలు కూడా ఇలాగే చేస్తాయి.