అతిచిన్న శబ్దాలను కూడా వినగలిగే జంతువులు ఇవే..
గబ్బిలాలు.. రాత్రివేళ చీకటిలో ఏమీ కనపడకపోయినా ధ్వని తరంగాల సాయంతో ఇవి ప్రయాణిస్తాయి.
కుక్క.. ఈ పెంపుడు జంతువు.. చిన్న శబ్దం వచ్చిన అలర్ట్ అయిపోతుంది.
డాల్ఫిన్స్.. ఈ తెలివైన చేపలు.. కమ్యూనికేషన్ కోసం విజిల్ వేస్తూ.. ధ్వని తరంగాలు స్పష్టిస్తుంది.
పిల్లి.. కుక్కలకు పోటీగా వినికిడి శక్తిలో పిల్లి.. చిన్న శబ్దాలతోనే ఎలుకలను పట్టేస్తుంది.
సీతాకోకచిలుక, గ్రాస్ హాపర్ లాంటి కీటకాలు కూడా గబ్బిలాల తరహాలో సూక్ష్మ ధ్వనులను గ్రహిస్తాయి.