నోటిలో పిల్లలను తీసుకెళ్లే జంతువులు ఇవే..

ప్రపంచంలో కొన్ని జంతువులు నోటి ద్వారా ప్రసవిస్తాయి. దీన్ని మౌత్ బర్త్ అని అంటారు.

డార్విన్ ఫ్రాగ్ తన పిల్లలను అవి పూర్తిగా స్థిరమయ్యే వరకు నోటిలోనే దాచుకుంటుంది.

బంగాయి కార్డినల్ ఫిష్.. ఈ చేప తన గుడ్లను నోటిలో దాచి పెట్టుకుంటుంది.

సిచ్లిడ్స్ అనే చేప కూడా డార్విన్ కప్పలాగే తన పిల్లలను నోటిలో పెట్టుకొని ఉంటుంది.

జైంట్ గౌరామీ చేపలు కూడా తమ గుడ్లను సురక్షితంగా కాపాడి సమయం వచ్చినప్పుడు బయటికి వదులుతాయి.