తప్పుడు పేర్లున్న జంతువులు ఇవే..

రెడ్ పాండా.. ఇది పాండా కాదు.. దీని జన్యువులు ఎలుగుబంటి, ముంగీసతో పోలి ఉంటాయి.

వేల్ షార్క్.. ఇది వేల్ కాదు, షార్క్ కాదు. కేవలం ఒక పెద్ద చేప మాత్రమే

హనీ బేర్.. ఈ జంతువు ఎలుగుబంటి కాదు రకూన్ జాతికి చెందిన ప్రాణి.

బేర్ క్యాట్.. ఇది పిల్లి కాదు.. ఎలుగుబంటి కాదు. పిల్లిలాంటి ముఖం ఉన్న ముంగీస.