మీసాలు ఉన్న జంతువులు ఏవో తెలుసా?
ఎంపరెర్ టమరిన్.. జంతువులన్నింటిలో కల్లా ఈ కోతికే అతిపెద్ద మీసాలున్నాయి.
వాల్‌రస్.. నీటిసింహంగా పేరున్న ఈ జీవికి చిన్నతనం నుంచే పొడవాటి పళ్లు, మీసాలు ఉంటాయి.
ఇంకా టర్న్.. ఈ పక్షికి మూతిపై తెల్లని పొడవాటి వెంట్రుకలుంటాయి.
బియర్డెడ్ సీల్.. చేపలను వేటాడే ఈ సముద్రపు జీవికి కూడా గెడ్డం, మీసాలు ఉంటాయి.
బియర్డెడ్ రీడ్లెంగ్.. ఈ పక్షికి మనషులను పోలి ఉండే నల్లని దట్టమైన మీసాలుంటాయి.