మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం చెప్పిన 5 అద్భుతమైన వాక్యాలు

సమాజంలో అవినీతి ఉండకూడదంటే ముగ్గురు వ్యక్తులు కీలకం. తల్లి, తండ్రి, గురువు.

పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే మనం వర్తమానాన్ని త్యాగం చేయాలి.

మనస్ఫూర్తిగా శ్రమించకపోతే చేదు అనుభవాలే మిగిలిపోతాయి.

భవిష్యత్తు తరాలు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే.. సురక్షితమైన, అభివృద్ధి చెందిన దేశం కోసం మనం పాటు పడాలి.

వైఫల్యాలు నన్ను ఎప్పుడూ ఓడించలేవు.. ఎందుకంటే అవే నా విజయానికి పునాదులు.