యాపిల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

iPhone 16, iPhone 16 Plusకు సంబంధించి డిజైన్, ఫీచర్లు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

మెరుగైన కెమెరా సామర్థ్యాల నుండి కొత్త బటన్‌లు, శక్తివంతమైన A-సిరీస్ చిప్‌లను ఫోన్‌లో చూడొచ్చు.

iPhone 16 సెప్టెంబర్ 2024లో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

ఐఫోన్ 15 కంటే 16 తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది.

iPhone 16 లైనప్ తాజా N3E 3-నానోమీటర్ నోడ్‌పై Apple  తాజా A18 చిప్‌ల ద్వారా అందించబడుతుంది.