చేప కళ్లను తీసి పరేస్తున్నారా..?
అయితే, మీకు ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు
చేప కళ్లల్లో కూడా అద్భుతమైన పోషకాలు ఉంటాయి
చేప కళ్లను తింటే కంటిచూపు మెరుగుపడుతుంది
గుండె ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతగానో మేలు చేయనున్నాయి
గుండెపోటు లాంటి సమస్యలు దరిచేరవు
మెదడులో రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది
దీంతో పక్షవాతం లాంటి సమస్యలేవీ రావు
మెరుగైన జ్ఞాపకశక్తి మీ సొంతమవుతుంది
అదేవిధంగా కడుపులో ఉండే దీర్ఘకాలిక యాసిడ్ సమస్యలు మటుమాయమవుతాయి
క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది
ప్రశాంతమైన నిద్ర పట్టేలా చేస్తుంది