ఫ్లిప్‌కార్ట్‌లో ఆసుస్ వివోబుక్ 15 ఇంటెల్ కోర్ ఐ3 11జెన్ 1115జి4 ల్యాప్‌టాప్‌పై మంచి ఆఫర్ ఉంది.

ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ.44,990 గా ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయింది.

ఇప్పుడు 35 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.28,990లకే కొనుక్కోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.

HSBC, HDFC, OneCard క్రెడిట్/ డెబిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్లపై మరింత తగ్గింపు పొందొచ్చు.

అయితే ఈ ఆఫర్లు కాకుండా దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది.

ఏకంగా రూ.28000 వరకు భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మొత్తం వర్తిస్తే కేవలం రూ.990లకే దీనిని సొంతం చేసుకోవచ్చు.

పాత డివైజ్ కండీషన్‌లో ఉండాలి. డ్యామేజ్ ఉండకూడదు. పిన్‌కోడ్‌ను బట్టి కూడా వాల్యూ మారుతుంది.