భోజనం తిన్న వెంటనే చేయకూడని పనులు ఇవే..
భోజనం చేసిన వెంటనే ధూమపానం చేయకూడదు.
భోజనం చేశాక వెంటనే నీరు వెంటనే తాగితే కడుపులో జీర్ణ ధ్రవాలు సరిగా చేయవు.
టీ, కాఫీ లాంటివి తిన్న వెంటనే తాగితే శరీరంలో ఐరన్ లోపం వచ్చే అవకాశం ఉంది.
అన్నం తిన్నాక వెంటనే స్నానం చేస్తే.. రక్తప్రవాహం చర్మానికి చేరి జీర్ణక్రియ మందగిస్తుంది.
తిన్న వెంటనే నిద్రపోతే .. భోజనం సరిగా అరగక, గుండెలో మంట సమస్య వస్తుంది.
భోజనం చేశాక వెంటనే వ్యాయాయం చేయకూడదు.