Tooltip

"వీరసింహారెడ్డి" మరో "సమరసింహారెడ్డి" గా ..

Tooltip

బాలయ్య 107వ సినిమాకు "వీరసింహారెడ్డి" టైటిల్ పేరు ఖరారు

Tooltip

గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు.. శృతి హాసన్ హీరోయిన్.. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ మెయిన్ రోల్స్‌లో కనిపించనున్నారు

Tooltip

కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర టైటిల్ అనౌనస్‌మెంట్ చేశారు వీరసింహారెడ్డి మేకర్స్

Tooltip

బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్, తమన్ మ్యూజిక్ హైలైట్ కానున్నాయి

Tooltip

షూటింగ్ దాదాపు పూర్తయి.. ప్రొడక్షన్ షెడ్యూల్‌లో ఉంది

Tooltip

వీరసింహారెడ్డిలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయన్న నిర్మాత్ వై. రవిశంకర్

Tooltip

"జీవో అంటే మీది గవర్నమెంట్ ఆర్డర్.. నాది గాడ్స్ ఆర్డర్" అని బాలయ్య చెప్పిన డైలాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి

Tooltip

టాలీవుడ్‌లో నరసింహ నాయుడు, సమరసింహారెడ్డి సినిమాలతో ఫ్యాక్షన్ మూవీల ట్రెండ్ సెట్ చేశారు బాలయ్య

Tooltip

2023 సంక్రాంతికి ప్రేక్షకులను అలరించడానికి రానున్న వీరసింహారెడ్డి