తులసి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.
ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకులను నమలడం వల్ల గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి.
తులసి ఆకులు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి.
తులసి ఆకులు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు తులసి ఆకులను తినాలి.
తులసి ఆకులు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.