బతుకమ్మకు మొత్తం 9 అవతారాలుంటాయి.

1వ రోజు -  ఎంగిలిపూల బతుకమ్మ

2వ రోజు -  అటుకుల బతుకమ్మ

3వ రోజు -  ముద్దపప్పు బతుకమ్మ

4వ రోజు -  నానే బియ్యం బతుకమ్మ

5వ రోజు -  అట్ల బతుకమ్మ

6వ రోజు -  అలిగిన బతుకమ్మ

7వ రోజు - వేపకాయల బతుకమ్మ

8వ రోజు - వెన్నముద్దల బతుకమ్మ

9వ రోజు - సద్దుల బతుకమ్మ