ఇలా చేస్తే.. మీకు నిత్యం యవ్వనమే

కండరాలు, నరాలు కష్టపెట్టే విధంగా వ్యాయామం చేయాలి

ఇలా సాధనాలు చేయడం వల్ల దాని ప్రభావం ముఖంలో కనిపిస్తుంది

సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి

ఎక్కువసేపు నిద్రపోవాలి

ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టడం మంచిది

జంక్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, కార్బోనేటేడ్ పానీయాలకు దూరంగా ఉండాలి

ఎక్కువగా సేంద్రీయ ఆహారం తీసుకోవాలి

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి

అవసరమైనప్పుడు వైద్యుల సలహా తీసుకోవాలి

ఇలా చేస్తే నిత్యం ఆరోగ్యవంతంగా, యవ్వనంగా ఉంటారు