వేడి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే లాభాలెన్నో..!
అసలు ఏ డైట్ చేయని వారు, వ్యాయామం చేయని వారు కూడా ఇదొక్క అలవాటు చేసుకోండి.
ఉదయాన్నే ఒక గ్లాసు వేడి నీటిలో.. నిమ్మరసం కలిపి తాగితే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
వృద్ధాప్య ఛాయలను నివారిస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
చర్మం కాంతివంతంగా ఉండేలా సహాయపడుతుంది.
జుట్టు ఒత్తుగా పెరగడంలో చక్కగా పనిచేస్తుంది.
శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది.
రోగనిరోధక శక్తి మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
జ్వరం, దగ్గు, జలుబు వంటివి తగ్గుతాయి.
మెటబాలిజం పెరుగుతుంది.
వేడి నీళ్లల్లో నిమ్మరసం కలిపి తాగితే.. శరీరంలో కొవ్వు కరుగుతుంది.