సమ్మర్‌లో రోజూ ఒక గ్లాస్ లస్సీ తాగితే ఎన్ని లాభాలో..
వేసవిలో లస్సీ తాగితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లస్సీ పెరుగుతో తయారు చేస్తారు. ఇది శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను అందిస్తుంది.
లస్సీలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి.
లస్సీ శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
లస్సీలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి.
లస్సీ శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
లస్సీలో కాల్షియం, విటమిన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
లస్సీ బరువును తగ్గించడంలో అద్బుతంగా పనిచేస్తుంది.
లస్సీలో ఉండే ఎలక్ట్రోలైట్స్ శరీరాన్ని తేమగా ఉంచుతాయి.
లస్సీలో ఉండే విటమిన్ డి.. ఇమ్యూనిటీని పెంచి, ఎముకలకు బలాన్నిస్తుంది.
సమ్మర్ లో లస్సీ తాగడం వల్ల ఒత్తిడిని దూరం చేస్తుంది.(Image Credit/Pixels)