అల్లం, వెల్లుల్లి, పసుపు కలిపిన టీ త్రాగితే బోలెడు ప్రయోజనాలు ఉంటాయి.

అల్లం  తినడం  వల్ల అనేక లాభాలు ఉంటాయి. అల్లంలో బింజెరాల్ అనే పోషకం ఉంటుంది.

అల్లం రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.

వెల్లుల్లిలో సల్ఫర్‌తో పాటు యాంటీ బయోటిక్ గుణాలు ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

 జలుబుతో పాటు దగ్గును తగ్గించడంలో వెల్లుల్లి కలిపిర టీ ఉపయోగపడుతుంది.

పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని శుభ్రపరుస్తాయి.

అల్లం, వెల్లుల్లి, పసుపు కలిపిన టీ త్రాగితే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.