ఇది మీకు తెలుసా..! రెడ్ బనానాతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..

చాలా మందికి ఎర్రటిపండు ఉందని తెలియదు. కానీ దీనివల్ల అనేక ప్రయోజనాలున్నాయి.

దీనిలో పోషకాలు, ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

పొటాషియం, మెగ్నీషియం మరియు ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడతాయి.

రక్తపోటును నియంత్రిస్తుంది, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.

ఈ అరటి పండులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది.

ఇది తక్కువ కేలరీలతో, ఎక్కువ ఫైబర్‌తో బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇది హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇది హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

కొన్ని పోషకాల విషయంలో పసుపు అరటిపండు కంటే రెడ్ బనానా మెరుగ్గా ఉంటుంది.