గ్రీన్ టీ తాగుతున్నారా?
గ్రీన్ టీ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
ఇందులో ఉండే ఎల్-థియానైన్ అనే పదార్థం వల్ల ఒత్తిడి తగ్గి, విశ్రాంతి లభిస్తుంది.
గ్రీన్ టీలోని కాటెచిన్లు కొవ్వు ఆక్సీకరణను పెంచుతాయి. ఇది బరువు తగ్గడానికి తోడ్పడతాయి.
అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
గ్రీన్ టీలో ఉండే పాలీఫెనాల్స్ ఎముకల సాంద్రతను పెంచడంలో ఉపయోగపడతాయి.
జీవక్రియను మెరుగుపరుస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.
డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.